Tuesday, January 24, 2023

*** *"🕉ధ్యానం " = ధీ ± యానాం*

 *"🕉ధ్యానం "  = ధీ ± యానాం*

*"ధీ" అంటే సూక్ష్మశరీరం*
*"యానాం" అంటే ప్రయాణం*

*"ధ్యానం" అంటే సూక్ష్మశరీరంతో ప్రయాణం దీనినే "astral travel" అంటాం ధ్యానంధ్వారానే సర్వలోకాలను తీరుగ గలుగుతం సర్వలోకంలోఉన్నవారిని కలుసుకోగలుగుతం ఈ సృష్టిలోఉన్న రహస్యలను తెలుసుకోగలుగుతం సృష్టిలోఉన్న అందాలనుచూస్తూ ఆనందాన్నీ పొందగలుగుతం "ముక్తి మీకు వెలుపల ఎక్కడోలేదు అది లోపలేఉంది ఒకవ్యక్తి ముక్తికోసం ఆత్రుతగాఉంటే అంతర్గత గురువు (మాస్టర్) అతన్ని లోపలికిలాగుతారు మరియు బాహ్య గురువు అతన్ని ఆత్మలోకి నెట్టివేస్తారు ఇది గురువుయొక్క కృప గొంగలిపురుగు🐝 ఒక్కగూటిలో సాధన చేస్తూ చేస్తూఉండగా "సీతకొకచిలుకగా"🦋 ఎలా తయారాయిందో అలాగే జీవుడు ధ్యానసాధన చేస్తూ చేస్తూ ఉండగా "దివ్యజ్ఞాన ప్రకాశవంతంగా (Enlightment master) తయారుకావడానికి అర్హులవుతారు ధ్యానంద్వారా ప్రత్యక్షంగా ధ్యానఅనుభవాలను వినడం మరియు స్వాధ్యాయము చేయడంద్వారా పరోక్షంగా "దివ్యజ్ఞాన ప్రకాశవంతుడుగా" తయారావుతారు సీతకొకచిలుక ఎలాఅయితే స్వేచ్ఛగా ఆనందంగాఉంటుందో ఒక్కధ్యాని జ్ఞానీకూడా ఎప్పుడు స్వేచ్ఛగా మరియు ప్రకాశవంతంగా ఉంటాడు*

*ధ్యాన రహస్యాలు*

*ప్రతీఅరగంటకు ఒకసారి మీ శ్వాస ఒకముక్కు రంద్రంనుండి ఇంకొక ముక్కు రంద్రంలోకి మారుతూఉంటుంది కుడి ముక్కునుండి నడిచేశ్వాస మనలో శక్తీని ధైర్యాన్ని తేజస్సును నింపుతుంది ఎడమముక్కునుండి నడిచేశ్వాస మనలో దుఖన్ని ఆశాంతిని నింపుతుంది ఈ రెండుశ్వాసలు ఎప్పుడూ మారుతున్నాయె మనం గమనిస్తూఉంటే ఆ మార్పుకు అనుగుణంగా మన ఆలోచనలుకూడా మారుతున్నాయి అని ఒక అవగాహనకలుగుతుంది అలా మనలో ఒక అవగాహనకలిగితే ఆ క్షణంనుండి ఆ విశ్వరహస్యాలు మనకు దుఃఖాన్నికలిగించే వాటికిపరిష్కారాలు మనకు ఆటోమేటిక్ గా తెలుస్తాయి రోజు సాధన ప్రాక్టీస్ చెస్తుఉంటే ఆ అవగాహన మనలోకలుగుతుంది*
*అందుకే*
*ప్రతీరోజు ధ్యానముచేయాలి*
*ధ్యానంఅంటే శ్వాసమీద ధ్యాస*

No comments:

Post a Comment