Monday, January 16, 2023

::::: ధ్యానం అంటే off line :::::

 *:::::::::: ధ్యానం అంటే off line ::::::::*
  
   మనకు అనేక భయాలు వుంటాయి,. అలాగే అలవాట్లు, జ్ఞాపకాలు వుంటాయి. నచ్చినవి, నచ్చనివి వుంటాయి.
    వీటి నుండి బయట పడాలని కోరుకుంటూ వుంటాము.
    ఉదాహరణకు బల్లి అంటే భయం,లేదా ఒంటరిగా వుండాలంటే భయం.
        అలా కోరుకుని భయ పడకూడదు అని , లేదా అలవాటు మార్చు కోవాలి అని  on line లో కోరుకుంటాం. అనగా భయ పడే వస్తువు ఎదురుగా లేనప్పుడు.
      అనగా భయం తో భయం వున్నప్పుడు నేరుగా తల పడము.on line. దీని వలన లాభం లేదు.
      భయానికి సంభందించిన విషయం ఎదురుగా వుండి,మనం భయ పుడుతూ వున్నప్పుడు,(off line,)భయం పడకుండా వున్నప్పుడే మనం ఈ విషయం పట్ల భయాన్ని పోగోట్టు కో గలము.

*ధ్యానం అంటే off line*   
     *అనగా జీవితం తో నేరుగా, ఎదురుగా వుండే సంబంధం*

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment