Sunday, February 5, 2023

ప్రేమ ముసుగులో అవయవ వ్యాపారం జరుగుతోందా...రోగులకు అవసరమైన శరీర భాగాలు ఎక్కడ నుండి వస్తాయి..??

 *ప్రేమ ముసుగులో అవయవ వ్యాపారం జరుగుతోందా...*
*రోగులకు అవసరమైన శరీర భాగాలు ఎక్కడ నుండి వస్తాయి..??*
పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో 40 లక్షలు చెల్లించి కిడ్నీ మార్చుకోండి అనే మాట మీరు వినే ఉంటారు. అదీ 16 నుంచి 25 ఏళ్ల వయసులో వారి ఆరోగ్యకరమైన కిడ్నీ..
ఇప్పుడు ఆలోచించండి ఈ శరీరభాగాలు ఎక్కడి నుండి వస్తున్నాయో..??
శవాగారాల్లో పడివున్న మృతదేహాల నుండో లేక ప్రమాదాలలో మరణించిన వారినుండో కాదు. ఇంకొక స్థలం ఉంది.  అదే... మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు.. వీరిలో చాలామందికి సిగరెట్, గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఉండవు కాబట్టి వారి దంతాలు, ఎముకలు, ప్రేగులు, గుండె, కాలేయం, మెదడు, మూత్రపిండాలు, అన్నీ మెడికల్లీ మార్పిడికి బాగా అనువైనవి..
 *ప్రేమలో పడేయడం* లేదా *జాబ్ చాన్స్* ఇవ్వడం ద్వారా ఈ అమ్మాయిలను ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభంగా జరుగుతోంది. 
చాలా అందమైన స్మార్ట్ హీరో టైప్ అబ్బాయిలు ఈ అమ్మాయిలను నెట్‌లో ట్రాప్ చేస్తారు.. ఈ అబ్బాయిలు నిజంగా *ప్రొఫెషనల్ క్రిమినల్స్*
డబ్బు కోసం ఏమైనా చేయగలరు..
మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి మధ్యతరగతి కుటుంబానికి చెందిన 4 లక్షలమంది బాలికలు ఇంటినుంచి అదృశ్యమవుతున్నారు.. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎక్కువగా జరుగు తున్నాయంటే  ప్రేమ ప్రభావంగా తెలుస్తున్నది..
 *ప్రేమతో ఇంటినుంచి పారిపోయి,* 
*కేసుపెట్టలేదు*, *ఎవరూ వెదకలేదు*..
ఆ తర్వాత ఎవరికీ తెలియదు.. ఒక్కసారి ఆలోచించండి, ఈ అమ్మాయిలు ఎక్కడికి చేరుకుంటారు..??
ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోగలరు..
నిజానికి మొదటిగా అమ్మాయిలు కొంతకాలం శారీరకంగా అనుభవించబడి, ఆ తరువాత రకరకాల వేధింపులకు గురవుతారు.. చివరగా వారిని చంపి శరీర భాగాలను అమ్మి కోట్లు సంపాదించి ఆడబ్బుతో ఆయుధాలు, విస్ఫోటక పదార్థాలు కొని దేశ విఛ్ఛిన్నకర శక్తులుగా విరుచుకుపడ్తున్నారు.. 
ఒకసారి గూగుల్‌లో *మానవ శరీర భాగాల బ్లాక్ మార్కెట్ ధర..* అని సెర్చ్ చేయడం ద్వారా అవయవాల ధరలను చూడండి..
*20 ఏళ్ల అమ్మాయి శరీర భాగాలకు సరైన ధర ఉంటే కనీసం 5 కోట్లు సులువుగా లభిస్తాయి..*
 ఇప్పటి వరకు ప్రేమ పేరుతో మానవ అక్రమ రవాణాపై ఎటువంటి చట్టాన్ని రూపొందించలేదు..
ఇంకో విషయం
ఇటువంటి సంఘటనలు లక్నో, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ సంఘటనలు ఎక్కువగా బలహీనంగా ఉన్న కుటుంబాలు  లేదా ఎలాంటి రాజకీయ లేదా చట్టపరమైన అవగాహన లేని అమ్మాయిలతోనే జరుగుతాయి.
2015లో 4000 మంది బాలికలు యూపీలో కనిపించకుండా పోగా, 2017 నుంచి 2018 వరకు 7000 మంది బాలికలు అదృశ్యమయ్యారు..
పోయిన ఏడాది 2020లో హైదరాబాద్‌లో ఒక వారం రోజుల్లోనే 500 మంది పైగా అమ్మాయిలు అదృశ్యమైన విషయం గుర్తుండే ఉంటుంది..
మనవారిని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే..
 *ఎక్కడో కాదు, మన ఊరిలో, మన వీధిలో కూడా త్వరలో ఇలాంటివి జరగవచ్చు...!* అలాగే ఎవరి వలలో పడకుండా అవగాహన పెంచుకోండి..
  *ఏ ఆడ బిడ్డ ఇలాంటి కుట్రకు బలికాకుండా జాగ్రత్త గా ఉండండి..!*
మౌనం వీడి ఇలాంటి విషయాలపై కుటుంబంలో, ఇంట్లో, స్నేహితుల్లో  చర్చ జరగడం వలన చెల్లెలి-కూతుళ్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోగలం..
 *క్రైమ్ బ్రాంచ్ లక్నో,*
 *ఉత్తర ప్రదేశ్ వారి విన్నపం:*
మన నైతిక బాధ్యతను నిర్వర్తిద్దాం. మేము ప్రతిరోజూ ఇలాంటి సందేశాలు పంపుతూనే ఉన్నాము, ఇది మన దేశ సోదరీమణులు మరియు కుమార్తెల గౌరవం మరియు జీవితానికి సంబంధించిన ప్రశ్న. 
దయచేసి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ షేర్ చేయండి ధన్యవాదాలు.
*-సిబిఐ చీఫ్ లక్నో*

🇮🇳🙏బాలిక దినోత్సవం సందర్భంగా ఒక group లో ప్రచురితమైన ది.
అని గమనించాలి. ధన్యవాదాలు

No comments:

Post a Comment