*:::::::::::: బోధ :::::::::::*
ఇనుము వేడిగా వున్నప్పుడు మీద పడిన దెబ్బ ఇనుప వస్తువు ఆకృతిలో మార్పు తెస్తుంది.
అలాగే మానసిక సమస్య వుండి , ఆ సమస్య నుండి బయటికి రావాల్సిన అవసరం, రావాలన్న కోరిక, వున్న మనిషి వినిన మాట అతనిలో పరివర్తన తెస్తుంది.
ఆ మాట పేరే బోధ.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment