Sunday, February 12, 2023

:::::: సంపూర్ణ జీవితం:::::::

 *:::::: సంపూర్ణ జీవితం::::::::*
    కొందరు వందకి వంద ఏళ్ళ జీవిస్తారు. వీరి జీవితం సంపూర్ణం అంటాం. కాదు.
     కొందరు పిల్లల్ని కని, పెంచి ఆస్తులు పంచి అన్ని అనుభవించి పోతారు. వీరూ సంపూర్ణంగా జీవించ లేదు.
   కొందరు కొన్ని ఆదర్శాలు పెట్టుకొని వాటిని సాధించి, కోన్ని విశ్వాసాలను పాటిస్తూ సేవ చేసి , నాయకత్వం వహించి మంచి జీవితమే గడిపారు, అయినా వీరిది సంపూర్ణం కాదు.
     పై వారు ఎవరివై నా వారు ఘర్షణ, దుఃఖం అనుభవించిన వారే ,వారి జీవితాలు పాక్షికాలే.
        ఎవరైతే మానసికంగా స్వేచ్ఛగా బ్రతికినారో, ఎవరైతే ఎప్పటికప్పుడు మానసికంగా మరణిస్తూ బ్రతికినారో, ఎవరైతే    ఉద్దేశాలు,సిద్ధాంతాలు, లక్ష్యాలు నమ్మకాలు, మొదలగు పాక్షికాలు పెట్టుకోలేదో, ఎవరైతే జీవితాన్ని  నా సొంతం అని భావించలేదో   వారు వారు సంపూర్ణంగా జీవించినట్లు. ధ్యానం సంపూర్ణ జివితం ఇస్తుంది 
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment