:*::::::::::నిశ్చల మనస్సు:::::::::::-*
మనస్సు నిశ్చలంగా వుండాలి అని కోరుకుంటాం.
ఎందుకంటే మనస్సు చలించింది అంటే సమస్య తెచ్చి పెడుతుంది, అని మనకు తెలుసు.
*మనస్సు నిశ్చలంగా, (1)సాధన, (2)సామర్థ్యం అనే రెండు పద్దతుల్లో అవుతుంది*.
*1)* *సాధన ద్వారా* మత్తు మందుల సేవనం కొందరు చేస్తారు. మరి కొందరు పూజలు,జపాలు, ప్రార్ధనలు చేస్తారు . మరికొందరు, ఏదో ఒక వ్యాపకం ద్వారా మనస్సు ని ఏకాగ్రం చేస్తారు.
ఇవన్నీ తాత్కాలికంగా మనస్సుని నిశ్చల పరుస్తాయి
*2)* *సామర్థ్యం ద్వారా*
మనస్సు తనను తాను *అవగాహన* చేసుకుంటూ,
*ఎరుక* పర్చుకుంటూ, *అప్రమత్తత* గా వుంటూ, *సావధానత* అనే ఈ సామర్థ్యాలను కలిగి , తనకు తానుగా నిశ్చలం అవుతుంది.
*ఈ సామర్థ్యాలను
పెంపోందించు కోవడమే సరైన ధ్యానం*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment