*::::: మానసిక ఒంటరి తనం::::*
ఎవ్వరూ మన ప్రక్కన లేకుండా మనం ఒక్కరమే ఉండటం ఒంటరి తనం. ఇది మనకు తెలుసు.
మానసిక ఒంటరి తనం అంటే??
మనస్సు ఒంటరిగా వుండటం.
అనగా మనస్సు నందు ఎలాంటి వ్యక్తి గత అభిప్రాయాలు, ఇష్టాలు, జ్ఞాపకాలు, ముద్రలు, గుర్తింపులు, భయాలు, వివక్షలు, స్వార్థం, నిబద్దతలు, అలవాట్లు, లేకుండా వుండటం.
ఒక వేళ వున్నా అవి మన వర్తమాన జీవితానికి ఆటంకం లేకుండా వుండటం.
అనగా పై వాటి సహాయం, తోడు లేకుండా జీవించడం.
ధ్యానం చేయండి . మానసిక ఒంటరి తనాన్ని బహుమతి గా గ్రహించండి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment