*::::::::::: ప్రేమ ఎంపిక లేనిది :::::::::::::*
నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అబ్బాయి అంటాడు.
నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని అమ్మాయి అంటుంది.
నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని ఆ దేశ పౌరుడు అంటాడు.
ఇవన్నీ ఎంపికలే.
ఎంచుకున్న చోట ప్రేమ వుండదు.
అది ఇష్టం కావచ్చు, ఆదర్శం కావచ్చు కాని అసలైన అవిభాజ్యమైన ప్రేమ కాదు.
ధ్యానం జీవితాన్ని (నీది నాది మనది కాదు) ప్రేమిస్తుంది
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment