*ఆలోచన సమస్యను పరిష్కరిస్తుందా?*
మనం ఏదైనా ఒక మానసిక సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఆలోచన ఆ సమస్యను పరిష్కరిస్తుందా?
ఆలోచనే సమస్యను సృష్టించినది. కనుక ఆలోచన సమస్యను పరిష్కరించ లేదు
ఆలోచన అంతం అవడమే సమస్య పరిష్కారం.
అవగాహనతో ఆలోచన అంతం అవుతుంది.
*అవగాహన కలిగించేదే ధ్యానం.*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment