*:::::::::::: భయం ::::::::::::*
మనలను భయ పెట్టేది, మనం అనుకునే, వస్తువు కాదు లేదా సంఘటన కాదు లేదా సంబంధం కాదు అలాగే వ్యవహారం కాదు.
*వీటి గురించిన మన ఆలోచన మనకు భయం కలిగిస్తుంది.*
*ఎందుకంటే* సంఘటన లేదా సంబంధం లేదా వ్యవహారంతో మనం ప్రత్యక్ష సంబంధం కలిగి వుంటాము. అప్పుడు భయం ఉండదు.
*ఎప్పుడైతే ఆలోచన ప్రవేశించినదో* ,అప్పుడు మనకు సంఘటనకు మధ్య ప్రత్యక్ష ,సహజ , వాస్తవ సంబంధం పోయి, ఊహా జనిత సంబంధం వచ్చి జేరింది.
ఊహా సహజంగానే నకారాత్మకమై,(negative)
భయాన్ని పుట్టిస్తుంది.
*ఉదా*.. కుక్క ను చూసాను. అప్పుడు నాకు కుక్క తో ప్రత్యక్ష సంబంధం వుంది.భయం లేదు.
ఎప్పుడైతే కుక్క కురుస్తుందేమో అన్న ఆలోచన నీటిలో ప్రవేశించిందో ఇప్పుడు నాకు భయం వేసింది.
అప్పుడు నాకు కుక్క తో సంబంధం కాక నాకు నా ఆలోచనతో సంబంధం ఏర్పడింది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment