*::::::::: రబ్బరు స్టాంపు :::::::::*
రబ్బరు స్టాంపు కాగితం మీద అద్ద గానే ముద్ర పడిపోదు.
ఈ రబ్బరు స్టాంపుకి ఇంక్ (Ink) అద్దినప్పుడు మాత్రమే స్టాంపు కాగితం పై ముద్ర వేయ గలదు.
అదే మాదిరి మనస్సు తనకు ఎదురైనా అన్ని విషయాలను, సంఘటనలను,మాటలను, మానసిక జ్ఞాపకాలుగా మార్చుకొని, పదేపదే వాటి చుట్టూ తిరుగదు, లేదా వాటిని పట్టు కొని వ్రేలాడదు.
ఎప్పుడైతే మనస్సు తనకు ఎదురైన సంఘటనల పట్ల ఇష్టం లేదా అఇష్ట పుడుతుందో , రాగద్వేషాలకు గురి అవుతుందో , అప్పుడు ఆయా సంఘటనల జ్ఞాపకాలు మనస్సు ని పట్టుకొని వదలవు.
ధ్యాన స్థితి లో మనస్సు స్వేచ్ఛ గా వుంటుంది. Try చేయండి.
*షణ్ముఖానంద98666 99774*
No comments:
Post a Comment