🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉవాచ:*
💥 "ఈ జాగృతావస్ధ ఒక కల అని ఆస్థితిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే మీ ఆలోచన మరియు జ్ఞానాన్ని లేదా నిజమైన అవగాహనను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఆ కలలోని భాగాలు మాత్రమే. మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు
నిద్ర సమయంలో కానీ, లేదా మేల్కొనే స్థితిలో కాని కల అనేది లేదని, మీరు మరియు మీ వాస్తవ స్థితి మాత్రమే ఉన్నట్లు గమనిస్తారు"💥
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏
No comments:
Post a Comment