*_నాన్నే నారాయణుడు._*
_*సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావతారుడు అవుతాడు..🙏*_
_*పాకడానికి మనం ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు..*_
_*ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు..*_
_*కాస్త పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు " అవుతాడు..*_
_*అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నారసింహుడు " అవుతాడు..*_
_*తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు..*_
_*వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుక్కొంటూ వెళ్ళే"భార్గవుడు " అవుతాడు..*_
_*జీవిత విలువల నడక నేర్పే "రాముడు " అవుతాడు..*_
*_జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు " అవుతాడు.._*
_*చివరికి ఏదేమైనా.. మన నాన్నే మనకు ఆ నారాయణుడు!! అవుతాడు*_
🌸 *🙇🏻♂️పితృ దేవో భవ🙇🏻♂️* 🌸
No comments:
Post a Comment