💖💖💖
💖💖 *"498"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"శివుడు అనే ఆలోచన రాగానే ఒక రూపం స్పురిస్తుంది అది సత్యమేనా ?"*
*"శివుడు అంటే ఏదో ఒక ప్రత్యేక రూపం కాదు. మన ఆత్మకు మనం శివుడనే రూపాన్ని ఇచ్చాం. ఆ సత్యం తెలియటానికి శివదీక్ష ఏర్పడింది. నా మనసు శివాలయం మీదకు పోతుంది అంటారు. నిజంగా మనసు ఎక్కడికీ వెళ్ళదు. శివాలయం అనే ఆలోచన మనస్సులోకి వచ్చింది అంతే ! ఇలా మనసు దీనిపైకి వెళ్ళిందని చెప్తే అప్పటికి ఆ ఆలోచన మన మనస్సులో ఉందని అర్ధం. మనసులో ఏ ఆలోచనలు లేకుండా పోవడమే మౌనం. అదే శివైక్యం. అదే అద్వైతం కూడా. అదే మనకు గురువు నేర్పేది. మన భావన చేత ఆత్మకు దైవం అని ఎలాగైతే ఒక రూపాన్ని ఇచ్చామో, అలాగే గురువు అనే మరొక రూపాన్ని కూడా ఇచ్చాం, అంతే !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment