Thursday, March 23, 2023

:::::: ఆటంకమే గీటురాయి. ::::::

 *::::::::::  ఆటంకమే గీటురాయి. :::::::::::*

      మనందరి జీవితం సీదాగా జరిగి పోక, అనేక అంటంకాలు, ఒడిదొడుకులు, మన జీవిత ప్రయాణాన్ని అడ్డు కుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆర్ధిక, సామాజిక, కుటుంబ సమస్యలు ప్రధానమైన ఆటంకాలు.

         కొందరు ఎంత పెద్ద సమస్య వచ్చినా పట్టదు. ఆటంకం అని భావించారు. కొందరు చిన్న సమస్య ఎదురైనా ఒక్క అడుగు కూడా వేయక ఉన్న చోటే బిగుసుకు పోతారు.
    సమస్య యెక్క ఉనికి, తీవ్రత, స్వభావం అనేది మనం ఎదుర్కొంటున్న అంటంకాలు నిర్ణయిస్తాయి. బాహ్యంలో ఉన్నది నిజానికి సమస్య కాదు .అది సాకు మాత్రమే.
   మన సామర్ధ్యం, అవగాహన, స్వభావం,ఇవి సమస్యలను సృష్టిస్తాయి.  మనం అనుభవిస్తున్న ఆటంకాలే సమస్యలు . ఆటంకాలు లేకపోతే సమస్యలు లేవు. ‌కనుక ఆటంకాలే సమస్యను పరీక్షించే గీటు రాళ్ళు. 

       ధ్యానం చేస్తే ఆటంకాలు వుండవు.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment