*:::::::::: కౌన్సెలింగ్. ::::::::::::::*
*1)* మీ ఉద్వేగాలు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?
*2)* మీ ఆలోచనలు అన్నీ నకారాత్మకంగా (Negative) గా వుంటున్నాయా ?
*3)* మీ అలవాట్లు నుండి మీరు బయట పడ లేక పోతున్నారా?
*4)* ఇతరులతో మీ సంబంధాలు మీకు అనుకూలంగా లేవా ?
*5)* ప్రతి చిన్న విషయానికి హార్ట్ అవుతున్నారా?
*6)* రాత్రిళ్ళు ఆలోచనలతో నిద్ర రావడంలేదా ?
*7)* మీరు ఏమి చేస్తున్నారో మీకే తెలియడం లేదా ?
*8)* మానసిక సమస్యలు, రుగ్మతలు ఇబ్బంది పెడుతున్నాయా ?
*9)* మీ ఆలోచనలు అన్నీ *నా* అనే భావన చుట్టూనే తిరుగుతూ వున్నాయా?
*10)* మీ జీవితం అంతా రాగద్వేషమోహాలు
తప్ప ఇంకోటి లేదా.?
*11)* రోజు రోజుకి మీరు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉన్నారా?
ధ్యానం చేయండి. అంతర్ముఖులు కండి ,మీకు మీరే కౌన్సెలింగ్ చేసుకోండి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment