#హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినడూ
#హలీం /హరీస్ అనేదీ ఒక #అరేబియన్ తుర్కీష్ వంటకం పేరు ...
హలీం ఉపవాసం ఉండే #ముస్లింలను దృష్టిలో పెట్టుకొని తయారుచేసే ఓ పౌష్టికాహార బలదాయకమైన వంటకం,.ఉపవాస సమయంలో వాళ్ళు #ఒక్కపూట ఆహరం తీసుకుంటారు గనుక
త్వరగా అరిగే శక్తి ఉండదు కాబట్టి పెద్దమాంసం మరియు కొన్ని దినుసులు గోధుమలు /బార్లీలను బాగ దంచి,సుమారు 5 నుండి 8 గంటలు బట్టీలలో పెద్ద పాత్రను బెట్టి లెక్క ప్రకారం 40 నుండి 64రకాల బలవర్ధకపు మసాలాదినుసులు కలుపుతూ వండి ఆరగిస్తారు /తింటారు.
ఎక్కువగా 90% హలీం వంటకంలో #గోమాంసమే వాడతారనీ అందరి mu..స్లిం ల నమ్మకం,కాబట్టే ఇందులో వేసే దినులవల్ల మసాలాల వళ్ళ ఎక్కువగా ఉడికించి ఉండడం వలన ఎవరూ సరిగ్గా తెలుసుకోలేకపోతారు. ఇది mu..స్లింలకు బలమైన పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది.
ఈ వంటకంలో ఎక్కువగా మాంసాహారం ...అనేది వాళ్ళు #హలాల్ చేయిస్తారు...
మామూలుది (హరాం) వాళ్లకు ఎలా #పనికిరాదో...అలానే మనలో/హిందువులలో మాంసం తినే వారికి #హలాల్_ఆమోదయోగ్యం_కాదు...
కాబట్టి...
హలీం మనం హిందూధర్మం పాటించే హిందువులు తినడం పాపం...అవుతుంది.
కారణం హలాల్ ఉండటం 1%అయితే..99% దానిలో #ఆవుమాంసం కలపడం వలన దాన్ని తినడం #మహాపాపం అవుతుంది...
మనకు.హలీమ్ టేస్ట్ కోసం షాప్ వాళ్ళు ఖచ్చితంగ గొడ్డుమాంసం వాడతారు.
ఒకవేళ వాళ్ళ పెళ్లిళ్లు జరిపే సమయంలో ... పెళ్ళిళ్ళలో అయితే...కొంతమంది మటన్/ చికెన్ తో చేస్తారు.
ఈమధ్య అందరూ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్న కారణంగా బయట అడ్వార్టైజ్ మెంట్కు వాడే వారి బోర్డులో ...
గొఱ్ఱె /మేక /కోడి మాంసపు హలీం అనీ mention చేస్తూ Board లు పెట్టి,పెద్ద పెద్ద #వ్యాపారం చేసుకుంటున్నారు ..
హోటల్ లో హలీం తినేముందు నిజం తెలుసుకుందాం
******************************
ఈరోజుల్లో ఒక గొర్రే {10 కిలోలు} కొనాలంటే 6000నుండి 9000/- వరకూ ఉంటుంది.
1కి గోర్రే/మేక మాంసం Kg దర ₹ 700నుండి 900 వరకు ఉంటుంది - అది కూడా ఎముకలతో కలిపి With Bones
మరి హలీం ఒక ప్లేటు 80/90 లకు ఇస్తున్నారు. అంటే ??
ఏ మాంసం కలుపుతున్నారో ఎవ్వరూ సరిగ్గా గుర్తు పట్టలేరు గనుక
కొందరు ఎక్కువ రేటు 200 నుండి 300 పెట్టీ అమ్మేస్తున్నారు.
ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ఎంతో కొంత #లాభంలేనిదే చేయరు. మరి హలీం ఇంత తక్కువ దరకు ఎట్లా అమ్ముతున్నారు.?..ఆలోచించండి
పెద్దమాంసం 1కిలో దర కేవలం 400/- కంటే తక్కువ దరకూ దీనిని కొని హలీంలో కలుపుతున్నారు . కావుననే ఖర్చులు పోను...వ్యాపారులు మంచి లాభాలు సాదిస్తున్నా రు.
రంజాన్ ముస్లీమ్ ల పండుగల మాసంలో హోటల్లోబయట వండుతూ ఉంటారు .ఈ హలీంను #mu..స్లీంల_కంటే_హిందువులే ఎక్కువగా #విరగబడి మరీ తింటున్నారు.
అందుకే హోటల్ బయట పెద్దగా బోర్డు పైన #ప్యూర్ మటన్ అని వ్రాసి పెడతాడు,
ముస్లిం లు ఏ మాంసంతో చేసిన హలీం అయినా తింటారు కాని లోన మాత్రం పెద్దమాంసంతో చేసిన హలీంను మనతో తినిపిస్తాడు.
అంటే మనకు తెలియకుండానే మనమే గో మాతను హత్య చేసినవారం అవుతన్నాం.
హిందు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
మన సోదరులు హలీం తినకుంటే వారు వండిన దానిలో సగానికి పైన మిగిలి వారు నష్టపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో గోమాతను రక్షించడానికి పునాది వేసిన వారం అవుదాం.
#గో_మాతను_రక్షించుదాం
భారతీయ గోజాతిని ,గోసంతతిని ,ధర్మాన్ని , సంస్కృతిని కాపాడుదాం.
ఈ రంజాన్ మాసంలో mu..స్లిం ల కంటే ఎక్కువగా మన సెక్యులర్ లే 80% తింటున్నారు.
గమనిక :
ఇక్కడ నేనెవరినీ తినేవారిని #కించపరచడం లేదు,కానీ కొన్ని విషయాలు వాస్తవం తెలిసో తెలియకో ఇదివరకు తినుంటే అసలు #నిజం తెలుసుకోవాలనే నా అభిలాష .
ఇలాంటివి గమనించే మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం గోవధనిషేధ చట్టం ఆర్డినెన్స్ తెచ్చే దిశగా అడుగులు వేస్తుంది.
ఈ పోస్ట్ నీ నేను 6ఏళ్ల క్రితం పోస్ట్ చేశాను
మళ్లీ ఇప్పుడు నా హిందూ బందువులకోసం
శుభ సాయంత్రం... మీ రవీందర్ గజవెళ్లి !!
... జై గోమాత! - జై జై గోమాత!!...🚩
No comments:
Post a Comment