Sunday, April 23, 2023

అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయా? దీనికి సహేతుకమైన కారణం ఏమిటి?

 [4/6, 16:29] +91 85198 60693: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయా? దీనికి సహేతుకమైన కారణం ఏమిటి?
[4/6, 16:32] +91 85198 60693: స:అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళకి పాపాలు హే కాదు పుణ్యాలు కూడా పోతాయి.కేవలం భగవంతుడి(ఆత్మ స్వరూపమైన) సహజ తత్వం అలవడుతుంది.ఇది అర్ధం అయ్యే విధంగా చెప్పాలంటే అరుణాచలం అగ్నియే కొండగా మారిన ప్రదేశం దీనిని ఆ భావంతోనే ప్రదక్షిణ మొదలు పెట్టి ఆ భావంతోనే ముగిస్తాం.దీనికి వచ్చే ఫలితం శివ సాయుజ్యమే ఒకవేళ ఎవరికైనా పుణ్యం ఉన్నా,పాపం ఉన్నా మళ్ళీ తిరిగి జన్మించాలి అని మన శాస్త్రాలు ఘోషిస్తుంటాయి.మనకి ఈ ప్రదక్షిణ చేస్తే అన్ని పోయి(పాప,పుణ్యాలు) మనం ఏమీ లేకుండా అయిపోతాము.అప్పుడు మనకి జన్మ రాహిత్యం కలుగుతుంది.ఎవరి నమ్మకం వారిది ఈ ప్రదక్షిణ చేసిన వాళ్ళు శారీరకంగా,మానసికంగా 4నుంచి6గంటల సమయం వరకు శివుడి గురించే ఏ రకంగా అయినా ఆలోచిస్తూ చెయ్యడం వల్ల రెండు రకాలుగా అలసిపోతారు.పురాణపరంగా శివుడి అనుగ్రహం కోసం,వాస్తవ దృష్ట్యా శారీరక మానసిక ఆరోగ్యం కోసం చెయ్యడం కరెక్ట్ అనిపిస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అరుణాచల శివ🙏

No comments:

Post a Comment