*మనం అంతర్ముఖులం ఎందుకు అవ్వాలి*
మన మనస్సు లో ఎప్పటి కప్పుడు మారుతూ వుండే మానసిక స్థితి అలాగే, మానసిక స్పందనల పట్ల ఎరుక కలిగి వుండుటే అంతర్ముఖత్వం అంటే.
*లాభాలు.*
1) ప్రతి సమస్య అంతరంగ కారణాన్ని కలిగి వుంటుంది. ఈ కారణం తెలుసుకొని సరిచేయవచ్చు.
2) సుఖాల ఆస్వాదనకి అడ్డు పడే అవరోధాలు అధిగమించవచ్చు
3)మనం పరివర్తన చెందవచ్చు
4) ప్రతి జబ్బు మనలో వేదనలని కలిగిస్తుంది. ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.
5) స్వీయ జ్ఞానం పొందవచ్చు
6) మనో బలాలను వృద్ధి పరచ వచ్చు
7) అంతరంగంలో వస్తున్న మార్పులు గుర్తించి సరి చేయ వచ్చు.
8) మనస్సు కు శీలాన్ని నేర్ప వచ్చు .
9) మనో మాలిన్యాలను తొలగించి మనస్సు ని శుద్ది చేయవచ్చు.
10) మనో వికాసం తద్వారా సామాజిక విప్లవం సాధించవచ్చు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment