Sunday, April 2, 2023

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉవాచ:*
💥"ఆనందం అనేది ఆత్మ యొక్క స్వరూపం. ఆరెండు  భిన్నమైనవి కావు. ఉన్న ఏకైక ఆనందం ఆత్మ యే. అదే సత్యం. ప్రాపంచిక వస్తువులలో ఆనందం ఉండదు. మన అజ్ఞానం వల్ల మనం వాటి నుండి ఆనందాన్ని పొందుతామని ఊహించుకుంటాం. ."💥
🙏🌷🙏 *శుభం భూయాత్*🙏🌷🙏

No comments:

Post a Comment