Thursday, April 20, 2023

*****సరైన నిర్ణయం..!

 "❤️🔴🟠🌸❤️"*సరైన నిర్ణయం..!*
                   ➖➖➖✍️" సమర్పణ: MAZUMDAR BANGALORE Karnataka
87925-86125.
          🙏🙏🙏
🧤"  సేకరణ: ఇంపాక్ట్ సభ్య, సహకారములతో,
        -🔥-
*ఒక కప్పను ఒక నీళ్ళగిన్నెలో ఉంచి             ఆ గిన్నెను పొయ్యి మీద ఉంచితే..*
       ❤️❤️❤️
*కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది.*
        🟠🟠🟠
*ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది.*
       👍👍👍
*ఇలా కొన్నిసార్లు జరిగినతరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, నీళ్ళగిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని…*
        🌸🌸🌸
*కానీ దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటివరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచీ దూకే శక్తి లేక నీరసపడిపోయింది...*

*కాసేపటికి కప్ప చనిపోయింది..!*
       🔥🔥🔥
*కారణం వేడినీళ్ళా...కానే కాదు!*
       💅🏿💅🏿💅🏿
*ఎప్పుడు గిన్నెలోంచి దూకాలో సరైన సమయంలో సరైన నిర్ణయం కప్ప తీసుకోలేకపోయింది..అదే అసలైన కారణం..!*
          🔥🔥🔥
*మనుష్యులతో..,   పరిస్థితులతో సర్దుకుంటూ బతకటం జీవితానికి చాలా అవసరమే..!*
           🌹🌹🌹
*కానీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్ధికంగానో, ఆచారాల పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, భావాలపరంగా బలహీనపరుస్తూనో..ఒకరు లేదా కొందరు మరొకరిని ఇబ్బంది పెడుతుంటే, బాధపెడుతుంటేనో కొంతకాలం, కొంత హద్దువరకు భరించినా పరవాలేదు.*
        🧤🧤🧤
*కానీ అదే పద్ధతి ఇరువైపులవారికి ఒక మార్చుకోలేని అలవాటుగా  మారినప్పుడు...బాధపడేవారు ఎల్లకాలం భరిస్తూ ఉండి బలై పోవడం మంచిది కాదు..!*
         💐💐💐
*సరైన సమయంలో బాధనుంచి తనను తాను రక్షించుకోవడం, బాధాకరపరిస్థితులకి, బాధపెట్టే మనుష్యులకి దూరంగా వెళ్ళడం అనేది సహజసిద్ధంగా నేర్చుకోవలసిన ఆత్మరక్షణ...!*

🙏🙏🙏*ఎవరో_వస్తారని_ఏదో_చేస్తారని ఎదురుచూస్తూ సమయం ముగిసిపోయేవరకు ఉండి బలయి పోయేకంటే, సమయం ఉన్నప్పుడే కళ్ళు  తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే "సరైన నిర్ణయం " తీసుకోవడం అనేది మంచి జీవితానికి చాలా అవసరం!  అని తెలియజేస్తూ!

🔥" ధర్మ వీడి చెడు పని చేయుచున్నట్లయితే వారిని విడిచిపెట్టుట అనే "నిర్ణయము". శ్రేయస్కరము. పూర్వము ధుర్మదాంధుడైన రావణాసురుడుని వీడి శ్రీరామచంద్రుని సమీపించి  విభీషణుడు లంకకు రాజయ్యెను కదా! 
అన్నయ్య రావణాసురుడిని విడిచిపెట్టి వచ్చే, అలాగే తోబుట్టు లైనను వారిని వీడి  విడిచిపెట్టి రావలెను.

💐" ప్రపంచంలో "మంచి వాక్యాలు " చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ మంచి "నిర్ణయాలు" చేసేవారు మాత్రము చాలా తక్కువ మంది ఉన్నారు, 

🔥" ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే   నీ ఇష్టం వచ్చినట్లు "నిర్ణయాలు" తీసుకోవటం మంచిది కాదు .  విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత "నిర్ణయాలు "తీసుకోవటం చాలా ఉత్తమం.

💅🏿"అనుభవం చెప్పే మాటలకు "విలువ" ఎక్కువ.               ఆచరిస్తూ చెప్పే మాటలకు "ఆదరణ" ఎక్కువ!
సరియైన సమయంలో, సరైన నిర్ణయాలు చేసే వారికి, విజయాలు ఎక్కువ!

🚩" తేనె " తీయగా ఉంటుంది కదా , అని నీరు లా,  దానిని తాగకు.
అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారనికదా అని,  నీ బలాన్ని గాని, నీ బలహీనతలు గాని నీ "నిర్ణయాలు "గాని  ఎప్పుడూ  వారి కి చెప్పకు.

🇮🇳" భావోద్వేకముతో కోపములో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోవద్దు.

🙏" మీరు నిర్ణయాలు తీసుకునే ందుకు కొట్టిమిట్టాడిపోతున్నారా?

👍" జీవితం మీది నిర్ణయం మీది అనుకుంటున్నారు కదా!
         🚩🚩🚩
👍" మంచి నిర్ణయాలు ఎలా ఉండాలి?
          🔥🔥🔥
👍" మీ నిర్ణయం మూలాలు ఎలా ఉంటే బావుంటుంది?

👍" నీ నిర్ణయం లోని రకాలు ఎలా ఉంటాయి?

👍" మీ నిర్ణయాల ప్రక్రియ ఎలా ఉండబోతున్నది?

👍" మీ నిర్ణయాలకు "ప్రత్యేయన మాలు" ఎలా ఉండాలి?

👍" మీ నిర్ణయ పద్ధతులు ఏమిటి?

👍" మీ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారు ఎప్పుడు?

👍" మీ నిర్ణయాలు చేస్తూ, చేస్తున్నాను అంటే ప్రపంచము నేడు ఆగదు. నేడు ఎలాంటి మార్పులు వేగంగా  జరుగుచున్నది, జరిగిపోయినవి తెలుసుకొని ప్రవర్తించు.

👍' మీరు చట్టబద్ధమైన "నిర్ణయాలు "చేస్తున్నారా? ఆలోచించండి?

🙏🙏🙏" నేడు ఈ "డిజిటల్ ప్రపంచం"లో
ఎలా వేగంగా మారిపోవుచున్నవి ఒకసారి ఆలోచించండి?

1)" గడియారంలో టైము చూసుకునే వారు నేడు 'సెల్ ఫోను" లో చూస్తున్నారు.

2)" వీడియో కాల్"  తో విదేశాలలోని వారితో నేడు మాట్లాడుతున్నారు.

3)" OLO - CAR అనేది లేకుండా "కార్స్" "వ్యాపారం చేస్తున్నారు కదా!

4)" చేతిలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోను పే, గూగుల్ పే, తో వస్తువులు కొంటున్నారు కదా!

6)" " నేడు షాపుకు మాల్  కు పోనక్కరలేదు , "ఆన్లైన్ మార్కెటింగు" అలవాటు పడి చేయుచున్నారు.

7)" ప్రతి చిన్న విషయానికి బ్యాంకు కుపోనవసరము లేకుండా ,నేడు అనేక సదుపాయాలు కల్పించబడినవి.

8)" work to home office work app. లో చదువు      Functions ,meetings
ప్రవచనాలు , సహితము
లైవ్   ప్రోగ్రాం చూచు చున్నాము.

9)"  అసలు  కంపెనీకి బిల్డింగు ,స్థలము లేకుండానే 500 మందితో కూడా నేడు నడిపే సంస్థలు కలవు.

10)" సినిమా, రైలు, ఎరివేస్, బస్ , ఫుడ్స్, ఇంటి నుండే కావలసిన వాటిని ఇంటి నుండి బుక్ చేసుకుంటున్నారు.

11)" టెలిఫోన్ ,ఎలక్ట్రికల్ చార్జీలు ,హౌస్ టాక్స్, ఇతర సర్వీసులు ఆన్లైన్ పేమెంట్ చేయుట చూస్తున్నాము కదా!

12) నేడు బ్యాటరీ లైటు లేకుండా సెల్ ఫోనే వాడుతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే, పాతవన్నీ పోయి కొత్త వస్తువులు వస్తున్నాయి.
మెడికల్ రంగంలో కూడా పాత  నిర్ణయము, చోట కొత్త  నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాధ్యం.
         ( ఇంకా చాలా ఉంది)
❤️💜💚🟠🔴

No comments:

Post a Comment