[4/12, 06:03] Ramana Samuham: అరుణాచలంలో మొట్టమొదటి దేవాలయం ఏది? దాని గురించి చెప్పగలరా?
[4/12, 06:05] Ramana Samuham: స:అరుణాచలం మొత్తం మీద మొట్ట మొదటి దేవాలయం ఆది అరుణాచలేశ్వర దేవాలయం(ఆది అన్నామలై టెంపుల్).అరుణాచలం లో మొట్ట మొదట లింగోద్భవం(అండ పిండ బ్రహ్మాన్దాలు నిండిపోయిన జ్యోతి(అగ్ని)స్వరూపం)జరిగిన తర్వాత పరమేశ్వరుడు బ్రహ్మ,విష్ణువుల ప్రార్ధన మేరకు స్వయంభూవుగా అదే అగ్నితో ఒక ప్రదేశంలో వెలిసాడు.అది కాలంతరంలో ఒక గిరిగా మార్పు చెందింది.ఆ సంఘటన జరిగిన తర్వాతనే బ్రహ్మ దేవుడు కొండకి పశ్చిమ దిక్కుగా వచ్చి ఆది అన్నామలై లింగాన్ని ఒక చోట ప్రతిష్టించాడు అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆది అన్నామలై దేవాలయం దానిలోని శివలింగం. ఆ తర్వాత మనుషులు పూజించుకోవడానికి దేవతలు, మహర్షుల ప్రార్ధన మేరకు అరుణాచలేశ్వరుడి ప్రధాన ఆలయంలో స్వయంభూ శివలింగంగా గా ఆవిర్భావించాడు పరమేశ్వరుడు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అరుణాచల శివ🙏
No comments:
Post a Comment