[4/19, 17:04] +91 85198 60693: అసలు పరమేశ్వరుడు అరుణాచలంలో ఎక్కడా లేని విధంగా మూడు స్వరూపాలు ఎందుకు ఉన్నట్టు? దీని అంతరార్థం ఏమిటి?
[4/19, 17:05] +91 85198 60693: అరుణాచలంలో అరుణగిరి కి ప్రదక్షిణ చెయ్యడం అంటే కర్మ మార్గం చెప్పడం దీని విశిష్టత గురించి పూర్తిగా చెప్పాలంటే మనం ఒక మంచి జరుగుతుంది అనే ఆలోచనతో అంటే ఏదో ఒక పని చేస్తూ ఒక ఫలితం ఎలా వస్తుందో మనం చేసే ప్రదక్షిణ చేసాక ఫలితం అలా వస్తుంది అంటే కర్మ దాని యొక్క ఫలితం ద్వారా కూడా కూడా మోక్షం పొందొచ్చు అని చెప్తున్నారు(ఇది కర్మ యోగంలోని రహస్యం).2)ఇంకా రెండవది భక్తి మార్గం అరుణాచలం ప్రధాన ఆలయంలో ప్రధాన లింగాన్ని పూజించడం,భక్తితో దర్శించడం,ఆయనకి ఏదైనా సమర్పించడం అంటే మనం భక్తి మార్గం ద్వారా తరించవచ్చు అని ఈ మార్గంలో చెప్తున్నారు(ఇది భక్తి యోగంలోని రహస్యం)ఎక్కువమంది ఎక్కువగా తరించడానికి ఈ మార్గాన్నే అనుసరిస్తారు.3)ఇంకా మూడవది జ్ఞాన మార్గం ప్రతి ఒక్కరూ జ్ఞానం పొందాలి ముక్తికి చేరుకోవాలి అని చూస్తుంటారు.దానికి ఈ అరుణగిరి యోగిని ధ్యానిస్తుంటే ఆయన మనకు జ్ఞానం కలిగించి మోక్ష స్థితికి చేరుస్తాడు.దీని ద్వారా ఇలా తరించవచ్చు అని చెప్తున్నారు(ఇది జ్ఞాన మార్గంలోని రహస్యం).మన సనాతన ధర్మంలో ఈ మూడు మనిషి తరించడానికి ప్రముఖంగా భగవంతుడు ఇచ్చిన మార్గాలు.ఎవరైనా సరే వీటి ద్వారానే తరిస్తారు. అరుణాచలంలోని మూడు స్వరూపాలు ఉండడానికి ఇదే అసలు అర్ధం.
No comments:
Post a Comment