*:::::::: ప్రవర్తన :::::::::::::*
మన జీవితంలో భాగమైన క్రియలు మూడు రకాలుగా వుంటాయి.
1) యాంత్రిక క్రియలు (motor activity). బాహ్య ప్రపంచంతో సంబంధం వల్ల మనలో వివిధ సంవేదనలు కలుగుతాయి. ఇవన్నీ యాంత్రికంగా జరిగేవే. అలాగే మనం కొన్ని పనులు అలవాటుగా చేయడంవల్ల అవి అప్రయత్నంగా, యాంత్రికంగా జరిగి పోతూ వుంటాయి.
2) గ్రహణక క్రియలు (cognitive activity. గ్రహించడం,ధారణ,చింతన, నిర్ణయం, విచక్షణ, మొదలగు జ్ఞాన క్రియలు . ఇవన్నీ మనస్సు తో చేసేవి.
3) ఉద్వేగ క్రియలు (.emotional activity ) సుఖం, దుఃఖం, సంతోషం, బాధ, ఇవి కొన్ని సహాజాతమైతే, మరికొన్ని నేర్చు కున్నవి,సాధన చేసి అలవర్చుకున్నవి .
ఎలాంటి క్రియలు అయినా, అవి మనకు కాని , ఇతరులకు, కష్టం, నష్టం,కీడు, దుఃఖం
కలగ నీయకుండా ధ్యాన సహాయంతో, చూడాలి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment