💖💖💖
💖💖 *"524"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"గురువు సహాయం ఎప్పుడెప్పుడు ఉంటుంది ?"*
*"భగవాన్ శ్రీరమణమహర్షి : గురువు సహాయం ఎప్పుడూ ఉంటుంది. శరణాగతి అయితే అది కనబడుతుంది. సద్గురు నీలోనే ఉన్నాడు. ఉపదేశాలు శరణాగతి చెందని వారికి అవసరం. గురువుపై సంశయాలే కలగరాదు. అలా కలిగితే ఆ శరణాగతి బూటకమని తెలిసిపోతుంది. సద్గురు సదా నీ శిరస్సులోనే ఉన్నాడు. శరణాగతి పూర్తికావటానికి కొంత కాలం పడుతుంది. ఏదైనా కొత్తగా నేర్చుకునేందుకు గురువు అవసరమే. కానీ ఆధ్యాత్మిక సాధనలో మనం చేయవలసింది ఏమిటంటే ఇప్పటికే నేర్చుకున్నది తీసెయ్యటమే ! సాధకునికి ఆత్మసిద్ధి కాలేదే అనే భ్రాంతిని పోగొట్టేందుకు జ్ఞాని సాయం చేస్తాడు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment