*🙏శుభోదయం 🕉️*
*వాదించి, మనుషులను వేధించి, మనసునెప్పుడూ గెలవలేము..!! గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభానిచ్చే గొప్ప పెట్టుబడులు..!! మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది*...!!
*విద్య మరియు వైద్యం ఉచితం చేయండి చాలు..! ఇంకే ఉచితాలు అక్కర్లేదు*...!!🖊️
✍️ *రాజు కుసుమ LT Police Clinic PHQ Hanumakonda..*
No comments:
Post a Comment