. *తరాజు (కాటా)*
తరాజు కి ఒకవైపు నేను , నా హోదాతో, కులంతో, చదువు, డబ్బు,పలుకుబడి , మొదలగు అనేక గుర్తింపులతో వుంటాను.
అటు వైపు నేను ఎవరితో అయితే వ్యవహారించాలో వారి కులం,హోదా, డబ్బు పెడతాను.
ఈ తూకం అనుసరించి నేను తగ్గాలా , తగ్గనవసరం లేదా నిర్ణయం చేస్తాను.
నేను ఇచ్చే గౌరవం, మర్యాద, నా సంబోధన,నా భంగిమ,భాష, అన్ని నిర్ణయం దానంతటదే వస్తుంది.
*షణ్ముఖానంద*
No comments:
Post a Comment