Saturday, April 29, 2023

శ్రీరమణీయం: ధ్యానం అనుభవంలోవున్నా గుర్తించలేకపోతున్నామా ? అదెలా జరుగుతుంది !?

 💖💖💖
         💖💖 *"539"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ధ్యానం అనుభవంలోవున్నా గుర్తించలేకపోతున్నామా ? అదెలా జరుగుతుంది !?"*

*"ధ్యానం కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే అనుభవంలోకి వచ్చేది కాదు. మనలో ఇప్పుడు అనుక్షణం ధ్యానం కొనసాగుతున్నా అనేక వ్యాపకాల కోలాహలంలో దాన్ని గుర్తించలేక పోయామన్న విషయం గ్రహించగలగాలి. ఒక్కసారి ధ్యానం ఆవిష్కరింపబడిన తర్వాత ప్రతి పనిలోనూ దాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఒక్కసారి ఆ స్థితి అర్ధమైతే ఈ లౌకిక జీవనంలో పొందే సుఖదుఃఖాలు అన్నీ కేవలం పాలవంటి ధ్యానంపై ఏర్పడిన నురగతో సమానమని తెలుస్తుంది. అందుకే ధ్యానానుభవం పొందిన వ్యక్తి 99 శాతం స్వీయ ఆనందాన్ని పొందుతూ, ఒకశాతం లౌకిక జీవనంలో ఉంటాడు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment