Thursday, April 20, 2023

::::::: సత్య దర్శనం :::::::

 *:::::::::: సత్య దర్శనం :::::::::::*

        మనస్సు యొక్క కార్యకలాపాల ద్వారా మనస్సు ని మనస్సుకు ఆవలగా తీసుకొని వెళ్ళలేము.

  మనస్సు కి ఆవలగా వెళ్ళి నప్పుడే సత్య దర్శనం అవుతుంది. ఎందుకంటే సత్యం మనస్సు లోనిది కాదు.

*షణ్ముఖానంద*

No comments:

Post a Comment