Saturday, April 29, 2023

:::::: స్పందన (Response) :::::::

 *:::::::::  స్పందన (Response) :::::::*

     మనకు ఎదురైన ప్రశ్నలకి , సమస్యలకి, సవాళ్ళకి, ప్రేరణలకు జవాబు ఇస్తాము. ఈ జవాబే స్పందన అంటే.
దీని గురించి.‌‌..
              1) స్పందన మనకు కర్తవ్యాన్ని, బాధ్యతని, గుర్తు చేస్తుంది.
             2) స్పందనకు కావాల్సింది స్పష్టత, సునిశితత్వం, ఖచ్చితత్వం.
               3) స్పందన యాంత్రికంగా, పాక్షికంగా, కట్టుబాట్లు నుండి,ఊహాల నుండి,గతం నుండి  వుండ రాదు.
           4) మంచి మానసిక స్థితి, సరైన స్పందనకు దారి తీస్తుంది.
         5) ఆలోచనలు కూడా స్పందనలే.
          6) స్పందించక పోతే ప్రమాదం, నష్టం , జరిగ వచ్చు. కనుక అవసరం.
              7) స్పందన ఎప్పటికప్పుడు నూతనంగా, సృజనాత్మకంగా, తగినట్లుగా వుండాలి.
       8) మనం ప్రవర్తన అంతా వివిధ స్పందనల కలగలుపు 
       9)ధ్యాని సరిగ్గా స్పందిస్తాడు

*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment