*::::: ఏకాగ్రత VS ఎరుక :::::::*
1) ఏకాగ్రత అంటే మనస్సు ను ఒకే విషయంపై కేంద్రీకరించడం.
ఎరుక అంటే తెలుస్తూ వుండటం.
2) ఏకాగ్రతను ఎంచుకున్న విషయంపై ఎక్కు పెడతాము.
ఎరుక కి ఎంపిక వుండదు.
3)ఏకాగ్రత కు ఒక ఉద్దేశ్యం, ప్రయోజనం ముందుగా నిర్ణయం అవుతుంది.
ఎరకకు తెలియడమే ప్రయోజనం
4) ఏకాగ్రత వలన మనస్సు అలసటకి, ఘర్షణకి లోనైతున్నది.
ఎరుక వలన మనస్సు ప్రజ్ఞా వంతమౌతుంది.
5)ఏకాగ్రత బాహ్య మైనది.
ఎరుక బాహ్యము, అంతర్ముఖం కూడా.
6) ఏకాగ్రత చెదిరి పోగలదు.
ఎరుక చెదిరిన ఏకాగ్రత ను తిరిగి స్థాపించ గలదు
7)ఏకాగ్రత చెడ్డ విషయాలపై కూడా నిలుస్తుంది
ఎరుక మంచి చెడులను తెలియ పరుస్తూంది
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment