*:::::: ఆకలి vs ఆరాటం:::::::::*
ఆహారం తీసుకోనంత కాలం శరీరానికి ఆకలి అలాగే వుంటుంది. ఆహారం అందంగానే ఆకలి పోయి శాంతి వస్తుంది.
ఎందుకంటే ఆకలి శరీరానిది.
ఆహారం అందేదీ శరీరానికే.
.
అనుభవం కోసం తపించే మనస్సు కి అనుభూతి ఎదురైనా తపన ఎందుకు పోదు.
ఎందుకంటే అనుభూతి చెందేది మనస్సు కాదు.
మనస్సు కేవలం తపన చెందుతూ వుండేదే.
ఈ తపన రాగం ద్వేషం మోహం వున్నంత కాలం వుంటుంది.
రాగం ద్వేష మోహాలు విద్య తో అంత అవ్వాలి కాని అనుభూతి చెందటం,లేదా కోరిక తీరటం ద్వారా అవదు.
మనస్సు యొక్క ఆరాటం,శరీరానికి వేసే ఆకలి లాంటిది కాదు ,ఇది ఆహారం అంద గానే శాతించ డానికి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment