Saturday, April 22, 2023

::::::::: నీళ్ళు Vs మనస్సు :::::::::

 *:::::::::::: నీళ్ళు Vs మనస్సు :::::::::*

        పల్లంగా వుండే ప్రాంతం నీటిని తన వైపుకి ప్రవహించే లాగా చేస్తుంది 

          సమతలంగా వున్న చోటు నీటిని నిశ్చలంగా వుంచుతుంది.

    ఇష్టం, అయిష్టం,లు  మనస్సుని విషయాలు  వైపుకి నడిచే లాగా చేస్తాయి.

         ఏకాగ్రత, ఎరక (సతి) మనస్సుని ఒకే చోట నిశ్చలంగా,శాంతంగా వుంచుతాయి.


*షణ్ముఖానంద*

No comments:

Post a Comment