Sunday, August 20, 2023

***

 ఆత్మీయ బంధుమిత్రులకి  మంగళ వారపు శుభోదయ శుభాకాంక్షలు🌹💐🥰 ,శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వారు.  శ్రీరామ భక్త  శ్రీ ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంభసభ్యులు  ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో   నిండు నూరేళ్లు ఆనందంగా  జీవించాలని కోరుకుంటూ ....
   🦜🦜🦜🦜🦜
    ఒక *బంధం* బాగుండాలి అంటే ఒకరిమాట మరోకరు *గౌరవించాలి* కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు *నోరు జారినా* ఆ బంధం చేజారిపోతుంది *బంధం* బలపడాలన్నా బలహీన పడాలన్న *మాటలే* కారణం అవుతాయి , మాటకంటే *బంధం* విలువైనది నేస్తమా !

     *ఆకలితో* ఉన్నప్పుడు *అన్నం* పెట్టినవారిని , *అవసరంలో* ఉన్నప్పుడు *ఆదుకున్న* వారిని *ఆపదలో* ఉన్నప్పుడు *రక్షించిన* వారిని మరిచిపోయిన మనిషి *బతికి ఉన్నా చచ్చనట్టే* .

     మిత్రమా ! మనం *జీవితంలో* అన్నీ కోల్పోయినా *ఆత్మవిశ్వాసాన్ని* కోల్పోకూడదు , అదొక్కటి *మనకుంటే* చాలు మనం *కోల్పోయిన* వాటిన్నింటిని తిరిగి *దక్కించుకోవచ్చు* .

      మనతో రోజు *మంచిగా* మాట్లాడేవారందరు మంచివారేమి కాదు ,కొందరు మాత్రమే మంచితనం ఉన్నవారు ఉంటారు,,*నమ్మకాన్ని* అవసరానికి వాడుకుని ఏదో ఒక్కరోజు వాళ్ళు *బుద్ధి* చూపిస్తారు .

     నీ కోసం  నీ *జీవితం  కోసం*  నీ కన్నా ఎక్కువ గా *ఆలోచించేవారు*, నువ్వు బాగుంటే చాలని *తపన*   పడేవారు,,, ఎవరో *ఒకరు* తప్పక ఉంటారు . నువ్వు వారికి ఏదో చెయ్యాలని *ఆశించరు*  నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీ మీద  పెట్టుకున్న *నమ్మకాన్ని* * కాపాడుకోవాడమే .

    మనం ఎంత *ఓపికతో* ఉంటామో అంత *అగ్రస్థానం* లో  ఉంటాము . మనం *ఎదుటి* వారికి ఎంత *దూరంగా* ఉంటామో అంత *గౌరవం* మనకుంటుంది , మనం ఎదుటి వారిమీద ఎంత తక్కువ *ప్రేమ* చూపిస్తామో అంత *మనశ్శాంతి* మనకు ఉంటుంది . మనం ఎదుటి వారిపై ఎంత తక్కువ *ఆశ* పడతమో అంత *ప్రశాంతత* ఉంటుంది . మనం ఎదుటి వారితో ఎంత *తక్కువ* మాట్లాడుతమో అంత *విలువ* మనకు ఉంటుంది .
  
   సేకరణ ✒️     
💐🕉️🤝🌹🌷

No comments:

Post a Comment