Friday, August 25, 2023

ఆద్యాత్మిక రంగంలో సరైన సాధనకు ఒక విశిష్ట స్థానం ఉన్నది.

 [22/08, 10:18 am] pasupulapullarao@gmail.co: ఆద్యాత్మిక రంగంలో సరైన సాధనకు ఒక విశిష్ట స్థానం ఉన్నది.
1. సరైన సాధన చేస్తే నాడీమండలం శుద్ది, జన్మ జన్మల చెడు కర్మలు దగ్దం
2. సరైన సాధన ద్వారా మాత్రమే పాజిటివ్ అలోచనలు ద్వారా పాజిటివ్ ఫలితాలు.
3. ఎవరికి వారు చెయ్యవలసినది సరైన సాధన
4. ఎవరు ఎవరికి కౌన్సెలింగ్ ద్వారా శక్తిని ఇవ్వలేరు.
5. సరైన సాధన చేయటం ద్వారా మనసు మాయ ను జయించ వచ్చు... మాయ ప్రచారాల నుండి సాధకులకు రక్షణ కల్పించ వచ్చు.
6.పుస్తకాలు చదివితే సమస్యలు పరిష్కారం కావు... సరైన సాధన ద్వారా ఎలా పరిష్కారాలు అవుతాయనే జ్ఞానం మాత్రం వస్తుంది.
7. సరైన సాధన మొదలు పెడితే నీలోకి నీవు ప్రవేశం చేసే శక్తి వస్తుంది.
8. ఎవరి కర్మలను ఎవరు తొలగించలేరు... తొలగించే శక్తి సృష్టి కర్తకు కూడా లేదు.
9. గురువు మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు.... ఆ మార్గంలో ప్రయాణించి అధ్యాత్మిక గమ్యాన్ని ఎవరికి వారే చేరుకోవాలి.
     ఆద్యాత్మిక సత్యాన్ని తెలుసుకోండి...అర్థవంతమైన సరైన సాధన మాత్రమే చేయండి... ఉరుకులు, పరుగులు ఎక్కడో ఎదో ఉందని కస్తూరి మృగంలా అడవంతా తిరగకండి. ఉన్నది అంతా నీలోనే, నీతోనే.. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే సరైన సాధన చేయండి.
చదవకుంటే నే చదువు వస్తుంది... సరైన సాధన చేస్తే ఆత్మ ఙ్ఞాన చదువులు వస్తాయి.
సరైన సాధన చెయాలి... సరికాని సాధన కాదు. సరైన సాధన అనేది సాధన ద్వారా ఎవరికి వారు చేసుకునే చక్కనైన మార్గం.
సాధనమున పనులు సమకూరు ధరణి లోన... శ్వాసను గమనిస్తూ గమనిస్తూ సాధన మొదలు పెడితే ఏదో ఒక సమయంలో శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరుకోవడం 100% జరుగుతుంది.
     సరైన సాధన చేయడం నీ వంతు... నీకు కావాల్సినవి అందించడం ఆత్మ వంతు...
[22/08, 10:22 am] pasupulapullarao@gmail.co: Right practice has a special place in the spiritual realm.
1. If done properly, nadimandalam Shuddhi and bad karmas of births and births are removed
2. Positive results through positive thoughts only through proper practice.
3. To whom they should do the right sadhana
4. Who cannot empower whom through counselling.
5By doing proper sadhana the mind can conquer the illusion... the practitioner can be protected from the propaganda of Maya.
6.Problems are not solved by reading books... only knowledge of how to solve them comes through proper practice.
7. If you start practicing properly, you will have the power to enter into yourself.
8No one can remove one's karma... even the creator has no power to remove.
9. The Guru shows only the path.
     Know the spiritual truth...only do meaningful right sadhana... Don't wander around the forest like a musk beast looking for rustlings and runs. Everything that exists is in you, with you.. If you want to know that truth, do the right practice.
If you don't study, you will get self education... If you practice properly, you will get spiritual knowledge studies.
Right practice should be done...not wrong practice. Right Sadhana is the best way for anyone to do what they do through Sadhana.
Sadhana works in Samakuru Dharani... If you start practicing by observing and observing the breath, at some point you will reach a state where there is no breath and no thoughts, 100% possible.
     It is your duty to practice properly... it is the soul's duty to give you what you need..
[22/08, 10:23 am] pasupulapullarao@gmail.co: आध्यात्मिक क्षेत्र में सम्यक अभ्यास का विशेष स्थान है।
1. यदि ठीक से किया जाए तो नाड़ीमंडलम शुद्धि और जन्म-जन्मांतर के बुरे कर्म दूर हो जाते हैं
2. उचित अभ्यास से ही सकारात्मक विचारों का सकारात्मक परिणाम मिलता है।
3. उन्हें किसकी सही साधना करनी चाहिए
4. काउंसलिंग के जरिए कौन किसे सशक्त नहीं बना सकता.
5 उचित साधना से मन माया पर विजय पा सकता है... साधक को माया के प्रचार से बचाया जा सकता है।
6. किताबें पढ़ने से समस्याएँ हल नहीं होती...केवल उन्हें हल करने का ज्ञान उचित अभ्यास से आता है।
7. यदि आप ठीक से अभ्यास करना शुरू कर देंगे तो आपके पास अपने अंदर प्रवेश करने की शक्ति आ जाएगी।
8 किसी के कर्म को कोई नहीं हटा सकता... यहां तक ​​कि विधाता के पास भी हटाने की शक्ति नहीं है।
9. गुरु तो केवल राह दिखाता है.
     आध्यात्मिक सत्य को जानो...केवल सार्थक सही साधना करो...कस्तूरी जानवर की तरह जंगल में सरसराहट और दौड़ की तलाश में मत भटको। जो कुछ भी मौजूद है वह आप में है, आपके साथ है.. यदि आप उस सत्य को जानना चाहते हैं, तो सही अभ्यास करें।
यदि आप अध्ययन नहीं करेंगे, तो आपको स्वयं शिक्षा मिलेगी... यदि आप सही ढंग से अभ्यास करेंगे, तो आपको आध्यात्मिक ज्ञान अध्ययन मिलेगा।
सही अभ्यास करना चाहिए...गलत अभ्यास नहीं. सही साधना किसी भी व्यक्ति के लिए वह सर्वोत्तम तरीका है जो वह साधना के माध्यम से करता है।
साधना समाकुरु धरणी में काम करती है... यदि आप सांस को ध्यान से देखते हुए अभ्यास करना शुरू करते हैं, तो किसी बिंदु पर आप ऐसी स्थिति में पहुंच जाएंगे जहां कोई सांस नहीं है और कोई विचार नहीं है, यह 100% संभव है।
     उचित अभ्यास करना आपका कर्तव्य है... आपको जो चाहिए वह देना आत्मा का कर्तव्य है..

No comments:

Post a Comment