Sunday, August 20, 2023

 *🔱శుభోదయ శుభాకాంక్షలు 🔱*_

ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు..  శ్రీరామ భక్త శ్రీ  ఆంజనేయస్వామి వారు మరియు శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ..
🦜🦜🦜🦜🦜🦜

                   _*చూడు మిత్రమా!!*_
_*మోసం చెయ్యడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు,, కానీ ఇప్పుడు తెలివి అంటున్నారు,, నాకు తెలియక అడుగుతున్న కాలం మారిందా, కాల ధర్మం మారిందా, సమాజం కూడా మోసం చేసే వారి మాటలే నమ్ముతుంది, ఎందుకు,,🤔*_

_*ఈ సృష్టిలో ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు,, ఏమంటారు ఫ్రెండ్స్,,,,*_

_*నమ్మకం నడిపిస్తుంది,, ఆశ బతికిస్తుంది,, అందుకే చెపుతున్నా,, కాలం పైన నమ్మకం ఉండాలి,, బ్రతుకు పైన ఆశ ఉండాలి,, అప్పుడే జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోగలం,,*_

_*మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే, కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది,, అందుకే ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యని కాలానికే వదిలిపెట్టాలి, కాలం ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతుంది,,*_

_*ఊరుకుంటే మన ఉసురే చాలు అన్నారు ఎనకటి పెద్దలు,, అధికార బలం చూసుకొని, ఆర్థిక బలం చూసుకొని అన్యాయం గా అమాయకులను బాధపెట్టి కొంతమంది ఈరోజు పైశాచిక ఆనందం పొందవచ్చు,, కానీ వారి మౌనమే మీకు శాపం గుర్తుంచుకోండి,,,,*_

🌹అందరు బాగుండాలి అందులో మనముండాలి🌹

సేకరణ ✒️  *మీ ఆత్మీయ బంధువు  💐🤝*

No comments:

Post a Comment