ఒక పాస్టర్ తన పెళ్ళాన్ని అడిగాడు..!
ఏమే ..! మన ఇంట్లో ఇంత చల్లటి మంచినీళ్లు ఉన్నాయి.మన ఇంట్లో ఫ్రిజ్ లేదు కదా...!
ఎక్కడి నుంచి తెచ్చావు...?
భార్య:- మన పొరిగింటి హిందువు కుమ్మరి దగ్గర్నుంచి తెచ్చాను.
పాస్టర్ :- ఏంటే..!
ఆ అన్యుడి ఇంట్లోంచి నీళ్లు తెచ్చి నాకు త్రాపిస్తావా, నీకు సిగ్గు అనిపించడం లేదా...!
మనము పరిశుద్ధులము మరియు విశ్వాసులము.! మనకు అన్యుల నీళ్లు కుదరదు.
భార్య:-(భయపడుతూ అన్నది)
నన్ను క్షమించండి పాస్టర్ అయ్యగారు ..
ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.
(రెండవ రోజు ఏం జరిగిందంటే..!)
పాస్టర్ :- ఏమే..! నాకు అన్నం పెట్టు..?
భార్య:- తినడానికి ఏమీ లేదండి..
పాస్టర్ :- ఏమిటి.. రొట్టెలు చేయలేవా..?
భార్య:-రొట్టెలు చేసే పెంక అన్యుడైన వడ్రంగి, మరియు పొయ్యి అన్యుడైన కుమ్మరోళ్లు తయారు చేశారు కాబట్టి ఇంట్లోంచి పడేసాను.
పాస్టర్ :-నీకేమైనా మతి పోయిందా..?
సరే పాలు తీసుకురా..!
అది కూడా అన్యుడి ఇంట్లో నుంచి తీసుకు వచ్చాను, అందుకని పాలు కూడా పడేశాను. అన్యుల వస్తువులను మనం వాడితే అపచారం కదండీ..
పాస్టర్ :- ఏమిటే..????
సరే నేను బయటకు వెళ్లి వస్తా నా చెప్పులు తీసుకరా..!
భార్య:-అది కూడా బయట పడేశాను.
Pastor :-(ఆవేశంతో) నీకు అసలు బుద్ధుందా..!
సరే..! కాస్త విశ్రాంతి తీసుకుంటాను మంచము వేసేయ్..?
భార్య:- అది కూడా తగలబెట్టానండి..!
అన్యులు తయారు చేసిన మంచం మన ఇంట్లో ఎందుకని తగల పెట్టాను.
పాస్టర్ :- తల బాదుకుంటూ..! ఇక్కడి ధాన్యపు బస్తాలు ఏమైనాయి..?
భార్య :-జనాలకు పంచేశాను అన్యులు పండించిన ధాన్యం మన ఇంట్లో ఎందుకు అని..
పాస్టర్ కి ప్రాణం పోయినట్టు అనిపించింది .తల పట్టుకొని కూర్చున్నాడు..!
చుట్టుపక్కల చూస్తూ..!
ఏమే ఇంట్లో ఒక వస్తువు కూడా కనిపిస్తలేదు.
కనీసం ఒక్క చీపురుకట్ట కూడా లేకుండా చేశావు కదా నే దరిద్రపు దానా..!
భార్య:- పాస్టర్ అయ్యగారూ ..! మీరు అపచారంగా భావించే అన్యులు తయారు చేసిన ఏ వస్తువు మన వద్ద లేకుండా చేశాను..!
పాస్టర్ :- మనం ముష్టివాళ్ళు అయిపోయాము కదా నే.. పిచ్చిదానా..!
ఒక ఇల్లు తప్ప ఏమి మిగలలేదు .
భార్య:- పాస్టర్ అయ్యగారూ..! నేను మీ అర్థాంగిని మీ ఆజ్ఞ కి లోబడి ఉండడం నా ధర్మం, అన్యులైన తాపీ మేస్త్రి, వడ్డెర, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ల శ్రమతో తయారుచేయబడ్డ ఇల్లు మనకు ఎందుకు ఇంకా.. అది కూడా దానం చేశాను పాస్టర్ అయ్యగారూ ..!
పదండి అయ్యగారూ ఇచ్చట అందరూ అన్యులే ఉన్నారు.. పదండి అయ్యగారు మనం మన ఇజ్రాయెల్ కి వెళ్ళిపోదాం..
వద్దులే ఇజ్రాయెల్ తో క్రైస్తవులకు ఏం సంబంధం అని కొట్టి సిలువకు వేలాడదీస్తారు.
పదండి...అరణ్యవాసానికి వెళ్దాము..!
అన్యుల వద్ద ముష్టి అడగడం మహాపాపం కదా పాస్టర్ అయ్యగారూ ..!
పాస్టర్ స్పృహ కోల్పోయాడు..!
భార్య ముఖంపై నీళ్లు చల్లి లేపింది..!
స్పృహ లో వచ్చినంక " ఓ పెభువా ..!
ఈ భూమిపైన నా అంత దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా..!
అని తల బాదుకున్నా డు.
అందుకే అంబేద్కర్ అన్నారు --*మతం మారితే భారతదేశం తన దేశంగా తాము భారతీయులుగా ఎప్పుడూ భావించరు అని."..
No comments:
Post a Comment