*ఏదీ నిజమైన స్నేహం..!??*
🍁🍁🍁🍁🍁🍁🍁
అవసరాల నిమిత్తం చేసేది స్నేహం ఎంత మాత్రం కాదు..!
స్వార్థం కొద్దీ మనుష్యులు తమ బంధానికి "స్నేహం" పేరు తగిలిస్తున్నారు.. అంతే., అది స్నేహం ఎంత మాత్రం కాదు..!
ఏదోక పని నిమిత్తం కలుసుకుంటారు..ముగిసిన తర్వాత..యవరికి వారే యమునా తీరే.. అంతే,
అది స్నేహం ఎంత మాత్రం కాదు..!
నేటి కలియుగంలో *నిజమైన స్నేహం* 99.99%
లేనే లేదు. స్నేహం ముసుగులో పనులు జరుగుతాయి ., అంతే.
నటనల స్నేహానికి కొదవ ఉండదు...ఈ లోకంలో.
ఇంకా *దొంగ స్నేహితులు* ఉంటారు.,తస్మాత్ జాగ్రత్త..!?
ఐనా..ఎక్కడైనా అరుదుగా గానీ నిజమైన స్నేహం ఉన్న వాళ్ళు ఉంటే..వారికి మాత్రమే
స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు..తెలియ జేస్తున్నా..🌹
✍️విన్నర్
*ముహమ్మద్ ముస్తఖీమ్*
No comments:
Post a Comment