Wednesday, October 11, 2023

మంచి మాట.. లు(10-10-2023)

 ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. 💐శ్రీరామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయస్వామి వారు మరియు శ్రీవల్లి దేవసేనా సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.
.*మంగళవారం --: 10-10-2023 :--*
ఈ రోజు AVB మంచి మాట.. లు 
     *కాలానికి* మనం ఇచ్చే విలువ మన *విలువను* పెంచుతుంది . *డబ్బుకు* మనం ఇచ్చే విలువ *ఆపదలో* ఆదుకుంటుంది , *మనిషికి* మనం ఇచ్చే విలువ *మనసులో సుస్థిర స్థానాన్ని* నిలుపుకుంటుంది .

  జీవితంలో *ధనం* కోల్పోతే ధనం మాత్రమే కోల్పోయినట్లు, కానీ *వ్యక్తిత్వం* కోల్పోతే *సర్వస్వం* పోగొట్టుకున్నట్లే, *ఇతరులను* అదుపు చేయడం గొప్పవిషయమే, *కానీ తనను తాను అదుపు చేసుకోవడం* అంతకన్నా గొప్ప విషయం .
 
            మనం ఇతరులకు *మేలు* చేయడం అనేది ఒక్క *కర్తవ్యం* మాత్రమే కాదు, అది  మనకు *సంతోషం* కూడ,ఎందుకంటే అది నీ *ఆరోగ్యాన్ని ఆనందాన్ని* పెంపోందిస్తుంది .
.    
.     ఎదుటి *మనిషి* చేప్పే విషయాలు వినడంలో మనం తొందరపడాలి *కానీ* మనం *మాట్లాడటంలో* తోందర పడకూడదు,,*ఒక వ్యక్తి గురించి* పూర్తిగా తెలిస్తేనే మనం *మాట్లాడాలి* లేదా తెలుసుకుని మాట్లాడాలి .

     తన వరకు వచ్చినప్పుడు మాత్రమే *మనిషికి బాధ* విలువ తెలుస్తుంది అప్పటి వరకు *ఎదుటి వారి బాధ చులకనగా* కనిపిస్తుంది అనుభవమే *మనిషికి గుణపాఠం* .

     సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు,9985255805 💐🌹🌷🤝

No comments:

Post a Comment