ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు, శ్రీలక్ష్మి దుర్గా గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐🤝
*శుక్ర వారం:-13-10-3023*
ఈ రోజు *AVB* మంచి మాట.. లు
*భవిష్యత్తు* గురించి ఎక్కువ ఆలోచించేవారికి *భయం* ఉంటుంది, *గతం* గురించి ఎక్కువ ఆలోచించే వారికి *బాధ* ఉంటుంది, *వర్తమానం* లో జీవించేవారికి *ఆనందం* ఉంటుంది . మన *ఆలోచనలు* ఎప్పుడూ రాబోయే *భవిష్యత్* వైపు పరుగెత్తాలి *కానీ* మనతో కలిసి నడవని *గతం* కోసం వేచి చూడకూడదు .
మంచివారు ఎప్పుడూ *మొండి* గానే ఉంటారు, ఎందుకంటే వారికి *నటించడం* ఇష్షం ఉండదు కనుక.
*మనషులు* సంతోషంగా *బతకడం* మానేసి *ఆర్భాటంగా* బతకడానికి ఇష్టపడుతున్నారు *మనకు* ఉన్నదాంతో వచ్చేది *సంతోషం*.మనకు *ఉంది కదా* అనుకుంటే వచ్చేది *ఆర్భాటం* .
*డబ్బు* చెబుతుంది అందరిని మరచి *నన్ను* సంపాదించమని, *సమయం* చెబుతుందిఅన్నింటిని మరచి *నాకోసం* శ్రమించమని, కానీ ! *దేవుడు* చెబుతాడు అందరికీ *మంచి* చేస్తూ ఉంఢు నీకేమి కావాలో *నేను* చూసుకుంటాను అని .
జీవితంలో *అనుభవాల* ద్వారా నేర్చుకునే *పాఠాలు పుస్తకాలు* కూడా నేర్పలేవు . ఎందుకంటే *చదివి* నేర్చుకునేవి *పరీక్షల* వరకే పనికివస్తాయి,అనుభవాలు మాత్రం *జీవితం అంతం* అయ్యే వరకు ఉపయోగ పడతాయి .
*ధైర్యంతో* అన్ని *సమస్యలను* దాదాపుగా మనం పరిష్కరించుకోవచ్చు కనుక *ఎట్టి పరిస్థితుల్లోనూ* మనం *ధైర్యాన్ని కొల్పోరాదు* దైర్యం కోల్పోతే జీవితాంతం వాటి తాలూకు *ఆలోచనలు* బాధిస్తూనేఉంటాయి
✒️AVB సుబ్బారావు,9985255805 🤝🌷🌹💐..
No comments:
Post a Comment