🌸 Amritham Gamaya 🌸
Nurture the perspective of acknowledging the abounding boons of almighty, specially the prerogative of being able to stand in front of Almighty. Nurture the perspective of gratefulness, and sustain it with you all along your every routine activity. Only then your prayers, rituals and worships permeate your life - SathChith.
🌺 అమృతం గమయ 🌺
భగవంతుని యొక్క కృపను గుర్తించి, అంగీకరించే దృక్పథాన్ని పెంపొందించుకోండి. ప్రత్యేకంగా దేవుని ముందు నిలబడగలిగే ప్రాబల్యం, కృతజ్ఞత యొక్క దృక్పథాన్ని పెంపొందించుకోండి మరియు మీ ప్రతి దినచర్యలో, మీతో పాటు దాన్ని కొనసాగించండి. అప్పుడే మీ ప్రార్థనలు, ఆచారాలు మరియు ఆరాధనలు, మంత్ర జపాలు, ఉపాసనలు మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి - సత్ చిత్.
🌺 अमृतम् गमय 🌺
ईश्वर की अगाध कृपा को स्वीकार करने की परिप्रेक्ष्य का पोषण करें और विशेष रूप से भगवान के सामने खड़े होने में सक्षम होने की प्रबलता की कृतज्ञता के परिप्रेक्ष्य का पोषण करें, और इसे अपनी दिनचर्या की गतिविधियों के साथ बनाए रखें। तभी आपकी प्रार्थना, अनुष्ठान और पूजा, आपके जीवन को परिपूरण रखते हैं - सतचित।
No comments:
Post a Comment