Sunday, October 22, 2023

అపనమ్మకం అనేది....., అప్పుడు నమ్మకాలు సానుకూల అనుభవాలుగా మారుతాయి.....

 🌺 Amritham Gamaya 🌺

Cynicism is the result of dispirited epitome mistaking  the notions as ideals. Experience is vital for you to be a healthy spirit. Now, seek to experience. Then Beliefs transform into positive comprehensive experiences of your ideals - SathChith.

అమృతం గమయ

అపనమ్మకం అనేది నిరాశపరిచబడిన వ్యక్తిత్వం యొక్క ఫలితం. ఈ స్థితిలో మీ ఆలోచనలు, ఆదర్శాలుగా తప్పుగా భావించబడుతూ ఉంటాయి. మీరు గొప్ప ఆత్మ శక్తిగా ఉండటానికి అనుభవం చాలా అవసరం. ఇప్పుడు, మీ గొప్ప ఆలోచనలను ఆత్మ అనుభవంగా మార్చండి. అప్పుడు నమ్మకాలు సానుకూల అనుభవాలుగా మారుతాయి - సత్ చిత్.

अमृतम् गमय

निराशा एक कुंठित व्यक्तित्व का परिणाम है। इस अवस्था में आपके विचार को आप आदर्श समझे जाते हैं  जो गलत  हैं। एक महान आत्मा ऊर्जा बनने के लिए आपको महान अनुभव की आवश्यकता होती है। अब, अपने महान विचारों को आत्मा के अनुभव में बदल दें। फिर विश्वास सकारात्मक अनुभवों में बदल जाते हैं - सत चित।


No comments:

Post a Comment