Wednesday, October 18, 2023

 జరుగుతున్న వాటికి కర్తృత్వాన్ని నీ నెత్తిన వేసుకున్నప్పుడు వాడే పదం - ప్రారబ్ధం.

👉 దేవుని మీద వేసినప్పుడు వాడే పదం - భగవదిచ్ఛ. 

👉 ఏది అర్థం కాక ఉన్నప్పుడు వాడే పదం - విధి.

 ఈ మూడింటి అర్థం 'నీ చేతిలో ఏమి లేదు' అనే.






👉 ఒకరు చెట్టు ఎక్కి ఫలాన్ని పొందుతారు - ఇతను కర్మయోగి. ఉదా:- గౌతమ బుద్ధుడు

👉 ఇంకొకరు వేరొకరి ద్వారా కోయించుకుని ఫలాన్ని పొందుతారు - ఇతను భక్తి యోగి. ఉదా:- శ్రీ రామకృష్ణ పరమహంస 

👉 మరొకరు అప్రయత్నంగా రాలిన పండును పొందుతారు - అతను జ్ఞాన యోగి. ఉదా:- శ్రీరమణమహర్షి

No comments:

Post a Comment