🌸 Amritham Gamaya 🌸
Without experiencing for yourself the Truth, it is not any Truth to you. The Truth is just a notion if it is not in experience. Spiritual awareness and consciousness do not exist in ambiguous notions of theology but in leading yourself to Self-actualization - SathChith.
అమృతం గమయ
మీకు అనుభవంలో లేని సత్యం మీకు సత్యమే కాదు. అనుభవంలో లేని సత్యం కేవలం ఒక అస్పష్టమైన భావన మాత్రమే. ఆధ్యాత్మిక అవగాహన మరియు చైతన్యం, శాస్త్రం యొక్క అస్పష్టమైన భావనలలో లేవు. ఆ శాస్త్రం యొక్క సత్యం వైపు మిమ్మల్ని మీరు స్వీయ-వాస్తవికతతో నడిపించుకొని అనుభవం పొందడమే నిజమైన సత్యం - సత్ చిత్.
अमृतम् गमय
जो सत्य आपके अनुभव में नहीं है, वह आपके लिए सत्य नहीं है। जो सत्य अनुभव में नहीं है, वह केवल एक अस्पष्ट भावना ही है। आध्यात्मिक समझ और चेतना, विज्ञान की अस्पष्ट अवधारणाओं में नहीं हैं, लेकिन उस विज्ञान की सच्चाई तक वास्तविकता में आत्म-साक्षात्कार और अनुभव पाना ही आपके लिये सत्य हैं - सत चित।
No comments:
Post a Comment