Monday, October 23, 2023

స్వచ్ఛమైన మనస్సు పరిస్థితులతో సంబంధము లేకుండా సహజముగా సంతోషముగా ఉంటుంది....

 🌺 Amritham Gamaya 🌺

When you self surrender to the God, you will become aware of divinity in everything of the manifest including you. Thus such pure heart of you will always be in bliss naturally without any modification to any situation - SathChith.

🌺అమృతం గమయ🌺

స్వచ్ఛమైన మనస్సు పరిస్థితులతో సంబంధము లేకుండా సహజముగా సంతోషముగా ఉంటుంది.  దైవమునకు సమర్పణ చెందడం, అన్ని జీవులను చూచినప్పుడు మొట్టమొదట దైవము జ్ఞాపకం రావడం అభ్యాసం కావాలి - సత్ చిత్.

🌺अमृतम् गमय🌺

जब आप ईश्वर के सामने आत्मसमर्पण कर देते हैं, तो आप अपने सहित प्रकट होने वाली हर चीज में देवत्व के प्रति जागरूक हो जाएंगे। इस प्रकार आप का ऐसा शुद्ध हृदय किसी भी स्थिति में बिना किसी संशोधन के स्वाभाविक रूप से सदैव आनंद में रहेगा  -  सत् चित्।


No comments:

Post a Comment