🌺 Amritham Gamaya 🌺
Yoga is a procedure of exuberance. It is manoeuvre around eternal joy. From one state of happiness to another state of eternal happiness, the bliss - SathChith.
అమృతం గమయ
యోగము అనేది అతీంద్రియ శాశ్వత ఆనంద స్థితికి చేరుకునే విధానం. ఇది శాశ్వతమైన ఆనందం యొక్క కేంద్రీకృత అనుభవం. సాధారణ లౌకిక ఆనందం యొక్క ఒక స్థితి నుండి సుందరమైన, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే మరొక అందమైన స్థితి - సత్ చిత్.
अमृतम् गमय
योग, अतींद्रिय शाश्वत आनंद अवस्था तक पहुँचने की एक प्रक्रिया है। यह शाश्वत आनंद का केंद्रीकृत अनुभव है। सामान्य लौकिक आनंद की एक अवस्था से सुंदर शाश्वत आनंद अनुभवीय अवस्था - सतचित।
No comments:
Post a Comment