Wednesday, October 25, 2023

 🤔 *మనిషి*

🏠 తను ఉండే ఇల్లు మారుస్తాడు

🏍 వాడే వాహనాన్ని మారుస్తాడు

📱చేతిలో ఫోను మారుస్తాడు

👬చివరికి మిత్రులను కూడా మార్చేస్తాడు

అయినా దుఃఖంలోనే ఉంటాడు 😒

ఎందుకు? ☹

ఎందుకంటే

*తనని తాను మార్చుకోడు కాబట్టి* 🤪

No comments:

Post a Comment