Saturday, October 21, 2023

జీవితం యొక్క పారమార్ధిక లక్ష్యమైన మోక్షం eppudu సిద్ధించదు....

 🌺 Amritham Gamaya 🌺

Religious Actions help to purify the mind, and these actions alone do not help in knowing the ultimate truth. The experience of truth is by means of deeper distinction of what is temporal & what is eternal in the worldly manifestation. You may quote references to the scriptures, do various rituals and prayers to the gods. If these do not transform into ultimate conscious of oneness of one's own true being, one will not experience salvation which is the very purpose of the spirit of life. - SathChith

🌺 అమృతం గమయ 🌺

దైవిక కర్మలు మనస్సును శుద్ధి చేయటానికి సహాయం చేస్తాయి, మరియు ఈ కర్మల ద్వారా  మాత్రమే అంతిమ సత్యం తెలుసుకోలేరు. అభివ్యక్తమయ్యే ప్రపంచంలో, లోతైన వ్యత్యాస విలక్షణత ద్వారా తాత్కాలికమైనది మరియు శాశ్వతమైనది ఏమిటో గ్రహించగలిగినప్పుడు నిత్యమైన, శాశ్వతమైన సత్యం యొక్క అనుభవము కలుగుతుంది.   మీరు గ్రంధముల సూచనలను ఉటంకిస్తూ, దేవతలకు వివిధ ఆచారాలు మరియు ప్రార్ధనలను చేయగలరు. కానీ, ఆత్మ యొక్క ఏకత్వ భావనాపరమైన అంతిమ స్పృహలోకి మారనట్లయితే, జీవితం యొక్క పారమార్ధిక లక్ష్యమైన మోక్షం సిద్ధించదు - సత్ చిత్.

🌺 अमृतम् गमय 🌺

दिव्य कर्म मन को शुद्ध करने में मदद कर सकते हैं, और परम सत्य को केवल इन संस्कारों के माध्यम से ही नहीं समझा जा सकता है। चिरस्थायी और शाश्वत सत्य का अनुभव यह समझने में सक्षम होगा कि दुनिया के सबसे गहरे भेद के माध्यम से अस्थायी और स्थायी क्या है। आप शास्त्रों के निर्देशों का हवाला देते हुए देवताओं के लिए विभिन्न अनुष्ठान और प्रार्थना कर सकते हैं। लेकिन यदि इनसे आत्मा की अद्वैत अनुभव नहीं होगी जो आत्मा की अंतिम चेतना है, तो जीवन का पारामार्धिक लक्ष्य - मोक्ष सिद्ध नहीं होगा - सत चित।

No comments:

Post a Comment