🔲 సూక్తులు
🔻కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.
🔻కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
🔻కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.
🔻క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
🔻క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
🔻క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
No comments:
Post a Comment