Tuesday, November 7, 2023

గడుస్తున్న కొద్దీ జీవితం కొందరికి నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల మరింత అనుబంధం అనుభవం పెరిగి ఇష్టం ఏర్పడుతుంది.

 010323a1018.   020323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀786. 
నేటి…

           *ఆచార్య సద్బోధన:*
              ➖➖➖✍️

*గడుస్తున్న కొద్దీ జీవితం కొందరికి నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల మరింత అనుబంధం అనుభవం పెరిగి ఇష్టం ఏర్పడుతుంది.*

*బ్రతుకు పరుగులో ఆయాసం వచ్చి, క్షణం ఆగి చూసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది.*

*గమ్యం వైపు దూసుకు వెళ్ళడానికి విపరీతంగా పని చేయడం, గెలవటం, ఆ గెలుపు ద్వారా గర్వపడటం, మళ్ళీ పరుగు...* 

*చివరికొచ్చేసరికి ఇవన్నీ ఆనందం కోసమే కదా..! నిరంతరం ఆనందంగా ఉండటమే మనశ్శాంతి...ఇది లేని రోజు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన అవన్నీ వృధానే..*

*కాబట్టి మనశ్శాంతితో బ్రతకడం మన గమ్యమవ్వాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment